కేంద్ర ప్రభుత్వం ద్వారా కొత్త పాన్ కార్డ్
డిసెంబర్ 09
సదాశివ్ A9 :న్యూస్ ప్రతినిధి :
*PAN 2.0 🪪* వెర్షన్‌ని ప్రకటించింది. అయితే దీని కోసం మీరు ఏమీ చేయనవసరం లేదు, కొత్త అప్‌డేట్ చేసిన పాన్ కార్డ్‌ని ప్రభుత్వం నేరుగా మీ చిరునామాకు పంపుతుంది.
*జాగ్రత్తగా ఉండండి:*
పాన్ కార్డ్ అప్‌డేట్ కోసం ఎటువంటి ఫోన్, మెసేజ్, మెయిల్‌లకు సమాధానం ఇవ్వవద్దు లేదా ఏదైనా సమాచారం లేదా OTP ఇవ్వవద్దు.జాగ్రత్త వహించండి,
సైబర్ మోసాన్ని నివారించండి…🪪