అంగరంగ వైభవంగా కొనసాగిన ముగ్గుల పోటి
నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ జిల్లా బాల్కొండ లో శ్రీ వెంకటేశ్వర, మదర్ తెరిసా హై స్కూల్ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు ముగ్గుల పోటీ నిర్వహించారు. బాల్కొండలోని శ్రీ వెంకటేశ్వర హై స్కూల్ ప్రాంగణంలో జరిగిన, ఈ కార్యక్రమంలో రెండు పాఠశాలల…