Category: నందిపేట్

ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన శైలజా హాస్పిటల్

నిజామాబాద్ A9 న్యూస్: నందిపెట్ మండలం కుధ్వాన్ పూర్ గ్రామంలో శైలజా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరానికి మహిళల నుంచి మంచి స్పందన లభించిందని ఆసుపత్రి ఎండీ కైఫ్ తెలిపారు. వైద్య శిబిరంలో మహిళలకు…

ఆర్మూర్ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా మన్పూర్ భూమేష్ పోటీ…

నిజామాబాద్ A9 న్యూస్: నందిపేట మండల కేంద్రానికి చెందిన మాన్పూర్ భూమేష్ సామాజిక కార్యకర్త గత కొన్ని సంవత్సరాలుగా పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి ఎన్నో సేవలు అందించినటువంటి నాయకుడు బీసీ పద్మశాలి ముద్దుబిడ్డ నందిపేట్ మండలం మరియు మక్లుర్…

సొంత గూటికి చేరుకున్న తొండకూర్ ఎంపీటీసీ దంపతులు

నిజామాబాదు A9న్యూస్. నందిపేట్ మండలం తొండకూర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ మద్దుల రాణి – మురళి దంపతులు తిరిగి బిఆర్ఎస్ పార్టీలో చేరారు,24 గంటల వ్యవధిలోనే బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఎంపీటీసీ రాణి –…

నందిపేట్ లో జోరుగా బిఆర్ఎస్ ప్రచారం….

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నందిపేట మండలం మల్లారం, కంఠం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం లో భాగంగా పర్యటించారు. ఆయనకి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మల్లారం గ్రామంలోని దత్తాత్రేయ ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా…

విజయభేరి యాత్రలో గడపగడపకు వెళ్లిన వినయ్ రెడ్డి

నిజామాబాద్ A9 న్యూస్: నందిపేట మండలం లక్కంపల్లీ మరియు చింరాజ్ పల్లీ గ్రామాల్లో గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరు గ్యారెంటీ పథకాలను వివరిస్తూ చేతి గుర్తుకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, గ్రామ ప్రజలను కోరిన ఆర్మూర్…

30 మంది స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరిక…..

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ నియోజక వర్గ డొంకేశ్వర్ గ్రామానికి చెందిన 30 మంది ఓడ్డెర సంఘం కులస్తులు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. వీరిని ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి…

నిధులు కేటాయించడానికి ఎమ్మెల్యే కృషి చేస్తారని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో డొంకేశ్వర్ గ్రామంలోని సత్య గణపతి మండపంలో ప్రత్యేక పూజలు జరిపి, అన్నదాన సత్రానికి, 25 క్వింటాళ్ల బియ్యం ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి సమర్పించడం జరిగింది. ముక్కోటి దేవుళ్లలో తొలి పూజలు…