విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేసిన బిఆర్ఎస్, బిజెపి పార్టీలను ఓడించండి -పి.డి.ఎస్.యూ, పి.వై.ఎల్
నిజామాబాద్ జిల్లా a9న్యూస్ : విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేసిన బిఆర్ఎస్, బిజెపి పార్టీలను ఓడించండి -పి.డి.ఎస్.యూ, పి.వై.ఎల్ విద్యారంగాన్ని, ఉపాధిరంగాన్ని నిర్లక్ష్యం చేసిన బిఆర్ఎస్, బిజెపి పార్టీలను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని *పి.డి.ఎస్.యూ ఆర్మూర్ డివిజన్ ఆధ్యక్షులు ప్రిన్స్, పి.వై.ఎల్…