వన దేవతల దర్శనానికి పోటెత్తిన భక్త జనం
: మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకొనేందుకు వేల సంఖ్యలో పోటెత్తిన భక్తులు. మహాజాతర సమీపిస్తుండటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన భక్తులు తరలివచ్చారు. ఉదయం నాలుగు గంటల కంటే ముందుగానే వచ్చిన భక్తులతో మేడారం దేవతల…