చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు లో దోపిడి
సికింద్రబాద్ నుంచి చెన్నై వెళుతుండగా మార్గ మధ్యలో ఓంగోలు కావలి మధ్యలో రాత్రి సుమారు 1:20 గంటల సమయం S 2, S 4, S 5,S 6, S7, S 8 బోగీల లో దోపిడి దొంగలు ప్రయాణికులను బెదిరించి నగదు, నగలు దోచుకున్నారు.
బాధితులు కావలి రైల్వే స్టేషన్ ఫిర్యాదు చేశారు.