మచ్చర్లలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు:
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆలూర్ మండలంలోని మచ్చర్ల గ్రామంలో విశ్వారత్న బాబసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిది గా ఆర్మూర్ మండల ఉమ్మడి ఎంపీపీ పస్క నర్సయ్య హాజరై అంబేద్కర్ కు…