*విడిసి లను తక్షణమే రద్దు చేయాలని నినాదాలు.
A9 న్యూస్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలంలోని తాళ్లారంపూర్ గ్రామంలో విడిసి కి గౌడ కులస్తులకు గత 9 నెలలుగా కళ్లు విక్రయంలో గౌడ కులస్తులు సాంఘిక భహిష్కరణలో ఉండగా తాజాగా శ్రీరామనవమి నాడు గౌడ మహిళలకు అవమానం జరిగిందని గుడినుండి బయటకువచ్చి ఉన్న తరుణంలో రోజుకో సంఘటన చోటుచేసుకుంది నిన్న దగ్దమైన ఇతవనాన్ని పరిశీలించిన సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతు విడిసి లను తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేస్తూ దగ్దమైన ఇతవనాన్ని పరిశీలించారు
అంబెడ్కర్ రాసిన రాజ్యాంగాం ప్రకారం చట్టాలు నడవాలిగాని దానికి భిన్నంగా విడిసి లు చేసిన చట్టాలు విడిసిలు చెప్పిన మాటలు తూచా తప్పకుండా నడవాలని విడిసిలు ఒకపక్క డిమాండ్ చేస్తూ చేతివృత్తితో జీవనం గడుపుతున్న వారికి ఎంతోకొంత డబ్బులు కట్టాలిఅని హుకుం జరిచేస్తున్న తరుణంలో చేతివృత్తితో జీవనం గడుపుతున్న సామాన్య ప్రజలకు భారంగా మరద్దని సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ విడిసిలు రద్దుచేసే వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని గీత కార్మికులకు చట్టపరమైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.