‘ఏజెంట్’ ఏమోగానీ.. ‘రామబాణం’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘ఏజెంట్’, గోపీచంద్ హీరోగా నటించిన ‘రామబాణం’ సినిమాలు విడుదలై చాలా కాలం అవుతుంది. థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రాలు.. విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలో వస్తాయని అంతా ఊహించారు. కానీ ఈ…