ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’ సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను దృష్టిలో పెట్టుకుని రొమాంచితమైన యాక్షన్ సీక్వెన్స్‌ను డిజైన్ చేశారట. ఈ సినిమాలో ప్రధాన విలన్‌గా ఓ ఇంటర్నేషనల్ స్టార్ నటించాడట. ఆయన పాత్రను ట్రైలర్‌లో రివీల్ చేయబోతున్నారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *