Category: తాజా వార్తలు

మహిళ మృతి కేసు ను 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

హైదరాబాద్ A9 news తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శంషాబాద్ మహిళ మంజుల హత్య కేసులో అసలు నిజాలను పోలీసులు బయటపెట్టారు. మంజుల మృతికి డబ్బే కారణమని పోలీసులు నిర్ధారించారు. మంజుల హత్యకు కుట్ర పన్నిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని…

అనుమానాస్పద స్థితితో వివాహిత మృతి

సంగారెడ్డి A9 news నర్సాపూర్ లో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన నర్సాపూర్ మండల పరిధిలోని మూసాపేట గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నాలుగేళ్ల క్రితం నర్సాపూర్ మండలం మూసాపేట గ్రామానికి చెందిన అనిల్ కుమార్ కు,…

నడిరోడ్డుపై ఎలుగుబంటి హల్ చల్

కరీంనగర్ A9 news కరీంనగర్ శివారు రేకుర్తిలో ఎలుగుబంటి ఎట్టకేలకు చిక్కింది. అటవి శాఖ అధికారులు మత్తు ఇంజక్షన్ ఇచ్చి భల్లూకాన్ని బంధించి తీసుకెళ్లారు. శ్రీపురం కాలనీలోకి ఎలుగు రావడంతో ప్రజలు భయాందో ళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఎలుగుబంటిని పట్టుకునేందుకు…

సీఏ ఫలితాలలో విజయం సాధించిన ఆర్మూర్ విద్యార్థి

నిజామాబాద్ A9 news సీఏ ఫలితాలలో విజయం సాధించిన ఆర్మూర్ విద్యార్ధి. ఆర్మూర్ పట్టణకేంద్రంలోని యోగేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న మేకల ఆకాష్, సి.ఏ.పూర్తి చేసినందుకు గాను జిల్లా ఆరోగ్య విస్తరణాధికారుల సంఘం మాజీ అధ్యక్షులు వై.శంకర్ అభినందనలు తెలిపారు. గత…

బాలాజీ జండా జాతర బట్టను సర్వసమాజ్ కు అందజేత

నిజామాబాద్ A9 news జండా బాలాజీ జాతర జండా బట్టను సర్వసమాజ్ కు అందజేసిన ఆర్మూర్ పట్టణానికి చెందిన పోహార్ భరత్ రాజ్ కుటుంబ సభ్యులు, శనివారం వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర ఆలయ ఆవరణలో ప్రజా…

కాంట్రాక్టు ఏఎన్ఎంల ధర్నాకు సిఐటియు సంపూర్ణ మద్దతు

నిజామాబాద్ A9 news కాంట్రాక్టు ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 9 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు, వీరికి సిఐటియు మండల కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు సిఐటియు నాయకులు మండల కన్వీనర్ కూతాడు ఎల్లయ్య, ప్రభుత్వ ఆసుపత్రి…

అభివృద్ధి, సంక్షేమమే మన ఆయుధం

నిజామాబాద్ A9 news – పట్టణ అభివృద్ధి పై ప్రజల్లో చర్చ జరగాలి – పట్టణ ప్రగతిలో మరింత ముందుకు పోదాం – 30వ వార్డులో సీసీరోడ్లు,డ్రైనేజీల నిర్మాణానికి భూమి పూజ -*నమస్తే నవనాధపురం” కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి* -30వ…

ఎస్ఐ పోస్ట్ కు సెలెక్ట్ అయిన పుజను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

నిజామాబాద్ A9 news ఎస్ఐ పోస్ట్ కు ఎంపికైన పూజను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన ఎస్ఐ పోస్టుల ఫలితాలలో ఇస్సాపల్లి గ్రామానికి చెందిన సట్లపల్లి పూజ ఎస్సై పోస్ట్ కు ఎంపిక…

గృహలక్ష్మి సర్వే నిర్వహించిన మున్సిపల్ సిబ్బంది

నిజామాబాద్ A9 news ఆర్మూర్ మున్సిపల్ పరిధలోని పెర్కిట్ లో తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని, ఇళ్లు లేని పేదల సొంతింటి కల నెరవేరేందుకు దీనికోసం ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన మూడు రోజుల్లో వేల సంఖ్యలో…

కండ్ల కలక రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

A9 news కండ్ల కలక ఎలా వస్తుంది? ఇది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ వస్తే ఏం చేయాలి? కండ్ల కలక (పింక్‌-ఐ) కలకలం సృష్టిస్తోంది. వర్షాలు కురవడం, వాతావరణంలో మార్పులు సంభవించడంతో వస్తున్నది. ఇదీ ప్రధానంగా వైరస్‌, బ్యాక్టీరియా,అలర్జీ…