నందిపేట్ మండలం ఖుదవంద్ పూర్ గ్రామంలో గణేష్ మండపాలలో కొలువైన గణనాథులు.
నిజామాబాద్ A9 న్యూస్: ఖుదవంద్ పూర్ గ్రామంలోని ప్రజలు వినాయక చవితి పండుగను అంగరంగ వైభావంగా జరుపుకుంటున్నరు. గణనాథులు అన్ని మండపాలలో కొలువై పూజలందుకున్నాయి. ఇట్టి పండుగను హిందువులు భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న ఎటువంటి విఘ్నాలు,…