Monday, November 25, 2024

సిరికొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నిరసనలు

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

సిరికొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి నిరుద్యోగ వృత్తి ఉద్యోగుల పట్ల తెలంగాణ వ్యవస్థ పట్ల నిరాహార దీక్ష చేస్తే అక్రమంగా అరెస్టు చేశారు సిరికొండ మండలంలో బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలంగాణ లో జరుగుతున్న అన్యాయం అక్రమాలను ఖండిస్తూ మరియు మన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ని నిరుద్యోగ భృతి ,ఉద్యోగ ,వృత్తి, గురించి మాట్లాడనివ్వకుండా అన్యాయంగా అరెస్టులు చేయడం జరిగింది దీనికి మేమందరం ఖండిస్తూ కెసిఆర్ ను గద్దె దించడం దిశగా బిజెపి కంకణం కట్టుకుంది.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి , జిల్లా ఓబీసీ కార్యదర్శి రామస్వామి, బీజేవైఎం మండల అధ్యక్షుడు రంజిత్ రెడ్డి, మండల కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్,డాక్టర్ లింబాద్రి, సిరికొండ కిసాన్ మోర్చా అధ్యక్షుడు బాబురావు, సిరికొండ మండల్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సంద్ర శంకర్, ఉపాధ్యక్షులు సిరికొండ మండల్ బీసీ సెల్ అధ్యక్షుడు సతీష్ ,సిరికొండ మండల్ ఐటీ సెల్ అధ్యక్షుడు గోవింద్, సంజీవరెడ్డి, బాలన్న, గాండ్ల శ్రీను, పిట్ల కళ్యాణ్, బిజెపి సీనియర్ కార్యకర్త కోర్కె సాయికుమార్, సిరికొండ మండల్ బూత్ అధ్యక్షుడు గోపి, శ్రీరంగం కృష్ణ ,మహేష్, బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలపడం జరిగింది

Website | + posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here