నిజామాబాదు జిల్లా, నందిపేట్ మండలం

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా ప్రవేశ పెట్టిన, అల్పాహారం పథకానికి కృతజ్ఞతగా తెలిపిన విద్యార్థులు శనివారం మోడల్ స్కూల్ లో బిఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో కెసిఆర్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ల చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.. విద్యార్థుల  … జై కేసీఆర్ జై తెలంగాణా జై జీవన్ అన్నా  అని నినాదంతో సంతోషం వ్యక్తం చేశారు.

పెద్ద సంఖ్యలో విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *