Author: Admin

 నందిపేట్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు.

నిజామాబాద్, సెప్టెంబర్ 27, A9 న్యూస్. ఈరోజు నందిపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ గారి ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ శ్రీ కొండా లక్ష్మణ్…

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి.

నoదిపేట్ మండల కేంద్రంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి. నిజామాబాదు జిల్లా, సెప్టెంబర్ 26, A9న్యూస్. ఈరోజు నందిపేట్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వీరనారి తెలంగాణ పోరాటయోధురాలు మహిళ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి…

నిధులు కేటాయించడానికి ఎమ్మెల్యే కృషి చేస్తారని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో డొంకేశ్వర్ గ్రామంలోని సత్య గణపతి మండపంలో ప్రత్యేక పూజలు జరిపి, అన్నదాన సత్రానికి, 25 క్వింటాళ్ల బియ్యం ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి సమర్పించడం జరిగింది. ముక్కోటి దేవుళ్లలో తొలి పూజలు…

వెల్మల్ గ్రామంలో పలు కుటుంబాలకి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరామర్శ

నిజామాబాదు A9న్యూస్ నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కె.జీ సురేష్ గారి తండ్రి ఇటీవలే అనారోగ్యంతో పరమాపదించడంతో వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించడం జరిగింది. అదేవిదంగా ఇటీవలే పరమాపదించిన ఇసపల్లి భోజన్న గారి కుటుంబ…

కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులుగా రాజా నరేందర్ గౌడ్,నందిపేట్ మండల్ బిసి సెల్ అధ్యక్షులుగా గోజ్జి రాజేందర్ నియామకం.

నిజామాబాదు జిల్లా A9న్యూస్. ఈరోజు కాంగ్రెస్ భవన్ నిజామాబాద్ లో బిసి సెల్ జిల్లా అధ్యక్షులు రాజా నరేందర్ గౌడ్, నందిపేట్ మండల్ బిసి, సెల్ అద్యక్షులుగా గోజ్జి రాజేందర్ మరియు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ముప్ప గంగారెడ్డి, నందిపేట్…

ఖుదావంద్ పూర్ గ్రామంలో స్టార్ యూత్ గణేష్ మండలి “మహా అన్నదాన” కార్యక్రమం

నిజామాబాదు జిల్లా A9న్యూస్. నందిపేట్ మండలం ఖుదవంద్ పూర్ గ్రామంలో శుక్రవారం స్టార్ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో *” మహా అన్నదాన”* కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఇట్టి కార్యక్రమంలో స్టార్ యూత్ గణేష్…

గణేష్ మండపాలకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బియ్యం వితరణ

నిజామాబాదు జిల్లా A9న్యూస్: https://www.facebook.com/reel/719183700248364?s=chYV2B&fs=e&mibextid=B3yXzd నందిపేట్ మండలం ఖుదవంద్ పూర్ గ్రామంలో గణేష్ మండపాల వద్ద జరిగే “మహా అన్నదాన “కార్యక్రమంలో భాగంగా 17 గణేష్ మండపాలకు ఒక్కొక్క మండపానికి 50 కిలోల చొప్పున బియ్యం వితరణ చేయడం జరిగింది. ఈ…

ప్రభుత్వ తీరుపై అంగన్వాడీల నిరసన, వైఖరి మార్చుకోకపోతే దీక్ష ఉధృతం.

నిజామాబాదు జిల్లా A9న్యూస్ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీల ఒకరోజు దీక్ష ప్రభుత్వము అధికారులు తమ వైఖరిని మార్చుకోకపోతే పోరాటాన్ని ఉదృతం చేస్తాం. 12వ రోజు అంగన్వాడీ సమ్మెలో భాగంగా సమ్మెలో భాగంగా అంగన్వాడి టీచర్లకు ఒక రోజు రిలే దీక్షను…

అంకాపూర్ పౌల్ట్రీ ఫామ్ లో చోరీ

నిజామాబాదు జిల్లా, A9న్యూస్. ఆర్మూర్ పట్టణంలోని అంకాపూర్ వెళ్లే మార్గంలో ఉన్న శ్రీ బాలాజీ పౌల్ట్రీ ఫామ్ నందు దొంగతనం జరిగి లక్ష రూపాయల వరకు వస్తువులను ఎత్తుకుపోవడం జరిగింది. ఈ యొక్క పౌల్ట్రీ ఫామ్ మెట్ పెళ్లికి చెందిన రాజేందర్…

నమస్తే సిద్దాపూర్…ఎమ్మెల్యే జీవనరెడ్డి రాక

రేపు అనగా తేదీ 23.09.2023 శనివారం రోజున నందిపేట్ మండలం *సిద్దాపూర్ గ్రామంలో గౌరవ ఎమ్మెల్యే పియుసి చైర్మన్ నిజామాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి గారు నమస్తే సిద్ధాపూర్ కార్యక్రమంలో* ఉదయం ఏడు గంటల…