చంద్రబాబుపై నమోదు చేసిన సెక్షన్లు ఏంటి, వాటికి ఎలాంటి శిక్షలుంటాయి?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం ఆరోపణలపై ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 50(1)(2) కింద నోటీసు ఇచ్చి అరెస్టు చేస్తున్నట్లు సీఐడీ పోలీసులు ప్రకటించారు. చంద్రబాబుపై 120 (బి) 166,…