Month: April 2025

టపాసుల గోదాంలో భారీ పేలుడు:

హైదరాబాద్: ఏప్రిల్ 02 గుజరాత్‌లోని దీసా పట్టణానికి సమీపంలోని పటాకుల గోదాములో మంగళవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిం ది. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన 21 మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు దుర్మర ణం చెందగా, ఆరుగురు గాయపడ్డారు.…

ఊర్కొండపేట ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం:

Apr 02, 2025, ఊర్కొండపేట ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం.! జడ్చర్ల నియోజకవర్గం ఉర్కొండపేటలో మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై మంగళవారం మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, మహిళా సంక్షేమ అధికారులతో మంత్రి సీతక్క మాట్లాడారు. ఈ…

ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా రూ.వెయ్యి కోట్లు దాటిన ఆదాయం:

Apr 02, 2025, ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా రూ.వెయ్యి కోట్లు దాటిన ఆదాయం తెలంగాణ : లేఅవుట్ల క్రమబద్ధీకరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. అధికారులు తెలిపిన ప్రకారం.. మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 15.27 లక్షల LRS దరఖాస్తులు…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపు :

*ఎల్ హెచ్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మూడావత్ రాంబల్ నాయక్ అరెస్టు. *కేశంపేట పోలీస్ స్టేషన్ కు తరలింపు. లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనుల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు…

To day SBI services down:

హైదరాబాద్: ఏప్రిల్ 01 ఎస్బీఐ సేవలకు మంగళ వారం అంతరాయం ఏర్పడింది. ఎస్బీఐ మొబైల్ బ్యాంకింగ్, ఫండ్స్ ట్రాన్స్‌ ఫర్, ఏటీఎం నుండి నగదు విత్‌డ్రా చేసుకోవడం వంటి సేవలు నిలిచిపోయాయి. ఉదయం 8:15 గంటల నుండి ఈ సమస్య తలె…

రేపు లోక్ సభ ముందుకు వక్ఫ్ బిల్లు:

న్యూఢిల్లీ: ఏప్రిల్ 01 బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వక్ఫ్ బిల్లు ఏప్రిల్ 2 న లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం. 2024 ఆగస్టులో సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనకు వెళ్లిన వక్ఫ్‌ బిల్లుపై ఇదివరకు…

బిఆర్ఎస్, బిజెపి నేతల హౌస్ అరెస్ట్?:

హైదరాబాద్: ఏప్రిల్ 01 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం రాజకీయంగా వేడెక్కింది. నిన్నటిదాకా విద్యార్థులు తమ నిరసన తెలిపారు. వారికి మద్ద తుగా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మంగళవారం యూనివర్సిటీకి వెళ్తామని ప్రకటించారు. ఐతే.. ఉద్రిక్తతల దృష్టిలో ఉంచుకుని పోలీసులు…

తెలంగాణలో రెండు మూడు రోజుల్లో వర్షాలు:

హైదరాబాద్: ఏప్రిల్ 01 తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు క్రమంగా పెరుగుతుంది. వడగాల్పుల ప్రభావం కూడా ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం 15 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ… ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్…

హైదరాబాద్ లో విదేశీ యువతిపై అత్యాచారం.:

హైదరాబాద్: ఏప్రిల్ 01 హైదరాబాద్ నగరంలోని పహాడీషరీఫ్ పీఎస్ పరిధి లో సోమవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జర్మనీకి చెందిన ఓ యువతి నగరాన్ని సందర్శించేందుకు ఇటీవల హైదరాబాద్ వచ్చింది. మీర్‌పేట మందమల్లమ్మ సెంటర్…

హైదరాబాద్ నగర భవిష్యత్‌ కోసం హెచ్‌సీయూ విద్యార్థులు పడుతున్న ఆరాటం గొప్పది : కేటీఆర్‌.

KTR | హైదరాబాద్ నగరం, విశ్వవిద్యాలయ భవిష్యత్‌ కోసం హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు పడుతున్న ఆరాటం చాలా గొప్పదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం పాటుపడుతున్న విద్యార్థులపైన ప్రభుత్వం…