Month: March 2025

రేపు పెరేడ్ గ్రౌండ్ వేదికగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు:

*కలం నిఘా: న్యూస్ ప్రతినిధి* హైదరాబాద్:మార్చి 07 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచ వ్యాప్తం గా ఉన్న మహిళలను గౌరవించే దినోత్సవం.ప్రతి మగవాడి విజయం వెనక ఒక తల్లి, భార్య,చెల్లి అక్క కూతురు,ఇలా ఒక స్త్రీ మూర్తి ఉండే ఉంటారు. వారి…

మూడు నెలల నుండి జీతాలు లేక ,బిక్షటన:

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం మాసాయిపేట గ్రామంలో మూడు నెలల నుండి జీతాలు లేక దళిత సపై కార్మికులను ఇబ్బందుల పాలు చేస్తూ ఎలా బ్రతకాలి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం జిల్లా కలెక్టర్ మాకు న్యాయం చేయాలని ఆవేదన…

ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం:

ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ముసాయిదా బిల్లుకు తుది మెరుగులు దిద్దాలని, న్యాయపర చిక్కులు లేకుండా చూడాలని సూచించారు.…

ఎమ్మెల్సీ గా దాసోజు శ్రావణ్:

హైదరాబాద్ న్యూస్ ఈస్ట్ జోన్ ప్రతినిధి – చంద్రశేఖర్ : కేసీఆర్ ఒక్క సీటుకే పోటీ చేయాలని నిర్ణయిస్తే.. ఇప్పటికే పార్టీ అభ్యర్ధి పైన నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం అవుతోంది. ప్రధానంగా దాసోజు శ్రావణ్ కు ఖాయంగా కనిపిస్తోంది. కేసీఆర్ అధికారంలో…

గ్రామ, గ్రామానికీ బీసీ వాదాన్ని తీసుకెళ్తా -ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న

హైదరాబాద్: బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతుంటే బీసీ నేతలను అణగదొక్కుతున్నారని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. బీసీలను కించపరిస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం నుంచి గ్రామ గ్రామానికి బీసీ…

బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్..-కోళ్లఫారాల్లో పెరుగుతున్న గుడ్ల నిల్వలు:

నామక్కల్‌ కోళ్ల ఫారాల్లో 2 కోట్ల గుడ్లు నిల్వ ఉండడంతో యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామక్కల్‌ మండల పరిధిలో నామక్కల్‌, ఈరోడ్‌, తిరుప్పూర్‌, పల్లడం తదితర ప్రాంతాల్లో 6 కోట్లకు పైగా కోళ్లను పెంచుతున్నారు. ఆ కోళ్లు ప్రతిరోజు 5…

బీజేపీలో కొత్త ఉత్తేజం.. ఆ ఎన్నికల్లోనూ పాగా వేసేందుకు ప్లాన్:

హైదరాబాద్, మార్చి 6: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో బీజేపీలో కొత్త ఉత్తేజం నెలకొంది. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయఢంకా మోగించడంతో కమలం పార్టీలో నయా జోష్ వచ్చి చేరింది. ఈ జోష్‌తోనే రాబోయే ఎన్నికల్లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో…

తూప్రాన్ పోలీసులు ఒక ప్రకటన విడుదల:

తూప్రాన్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేస్తూ నేను రాచకొండ నాగరాణి బ/ర్రి నర్సింగరావు, వయస్సు: 35 సం॥లు, కులం: చాకలి, వృత్తి : వ్యవసాయకూలి, ర\ం : మామిడాల (గ్రా), ములుగు(మం) సిద్ధిపేట్ (బి) గారిని తమరితో మనవి చేయునది…

మెదక్ వకీల్ సాబ్ ఎంపీ రఘునందన్ రావును కలిసిన తూప్రాన్ లారీ యజమానులు:

తూప్రాన్/ మనోహరాబాద్ మార్చ్ 5 మెదక్ జిల్లా బిజెపి తూప్రాన్ పట్టణ అధ్యక్షుడు భూమన్న గారి జానకిరామ్ గౌడ్ మరియు లారీ అసోసియేషన్ సభ్యులు తూప్రాన్ మనోహరాబాద్ పరిధిలో గల ప్లాజా వాహనాల సమస్యల పై ఎంపీ రఘునందన్ రావు గారి…

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం:

పార్టీలో నేతలను మూడు కేటగిరీలుగా విభజించిన ఇంచార్జి మీనాక్షి నటరాజన్ మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నవాళ్లు ఒక గ్రూపుగా.. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చినవారు రెండో గ్రూపుగా.. అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరినవారు మూడో గ్రూపుగా విభజన పార్టీ…