తూప్రాన్/ మనోహరాబాద్ మార్చ్ 5
మెదక్ జిల్లా బిజెపి తూప్రాన్ పట్టణ అధ్యక్షుడు భూమన్న గారి జానకిరామ్ గౌడ్ మరియు లారీ అసోసియేషన్ సభ్యులు తూప్రాన్ మనోహరాబాద్ పరిధిలో గల ప్లాజా వాహనాల సమస్యల పై ఎంపీ రఘునందన్ రావు గారి సమస్యలను దగ్గరికి తీసుక వెళ్లడం జరిగిందని జానకిరామ్ గౌడ్ తెలిపారు. అనంతరం ఎంపీ రఘునందన్ రావు వెంటనే స్పందించి టోల్ ప్లాజా అధికారులతో మాట్లాడుతూ ఇంతకు ముందుకు ఉన్న టోల్ కాంట్రాక్టర్ లోకల్ పాస్ ల నుంచి ఎలాగైతే నడిపించారూ అలాగని కొత్త కాంట్రాక్ట్ కూడా పాసులు ఇవ్వాలని టోల్ అధికారులతో మాట్లాడటం జరిగింది లారీ అసోసియేషన్ సభ్యులు లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆకుల శ్రీనివాసరావు మనోరాబాద్ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ అసెంబ్లీ కన్వీర్ సాయిబాబా జిల్లా కౌన్సిల్ సభ్యులు నరేందర్ చారి సీనియర్ నాయకులు నరేష్ గౌడ్ ఎంపీ రఘునందన్ రావు కి కృతజ్ఞతలు తెలపడం జరిగిందని తెలిపారు అనంతరం బాలేష్ నాగేందర్ రెడ్డి భారీ ఎత్తున 50 మంది లారీ యజమానులు ఎంపీ కలిసినారు అని అన్నారు