తూప్రాన్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేస్తూ నేను రాచకొండ నాగరాణి బ/ర్రి నర్సింగరావు, వయస్సు: 35 సం॥లు, కులం: చాకలి, వృత్తి : వ్యవసాయకూలి, ర\ం : మామిడాల (గ్రా), ములుగు(మం) సిద్ధిపేట్ (బి) గారిని తమరితో మనవి చేయునది ఏమనగా మా తల్లిదండ్రులకు నేను మరియు మా తమ్ముడు చింకల రాజు s/o late బాలనర్సయ్య, వయస్సు” 30 సం॥లు, వృత్తి: వ్యవసాయకూలీ, ర\ం : గుండ్రెడ్డిపల్లి (గ్రా) లము సంతానం. మా నాన్న బాలనర్సయ్య గత 16 నెలల క్రితం ఆరోగ్యం దాగారెక చనిపోయాడు అప్పటి నుండి మా అమ్మ చింతం శోచమ్మ w/o late బాలనర్సయ్య, వయస్సు. 74 సం.లు, కులం: చాకలి, వృత్తి: కూలి, ఒంటరిగా గుండ్రెడ్డిపల్లి గ్రామంలోని వారి సొంత ఇంట్లో ఉంటుంది. మా తమ్ముడు రాజు గత 3 సం.. రాల క్రితం వీరన్ చెట్టిపల్లి గ్రామానికి చెందిన నవనీరల నబ్బీల్ పెళ్ళి కాగా, పెళ్ళికార్యార నుండి రాజు, నవనీత సురారం, మేడ్చల్ (జి)లొ ఉంటున్నారు. పెళ్ళి అయినప్పటి నుండి మాతమ్ముడు రాజు మరియు నవనీరలు మా అమ్మ మంచి చెడ్డలు చూసు కోకుండా, రరుచుగా ఆమెతో గొడవపడుతూ ఉండేవారు – మా రమ్ముడు రాజు తేది: 21/02/2025 నాడు సురారం నుండి గుండ్రెడ్డిపల్లి (గ్రా)లాని మా అమ్మ వద్దకు వచ్చినాడు- రేది : 04/03/2025 నాడు సాయంత్రం / రాత్రి అందాజ 8:30 గంటలకు నాకు మా తమ్ముడు రాజు ఫోన్ చేసి తెలిపింది ఏమనగా, గత కొన్ని రోజులుగా మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదని, తేది: 04/03/2025 నాడు సాయం శ్రం అందాజ 7:00 గంటలకు మా అమ్మ గారి ఇంట్లో మారిమ్ముడు రాజు, మా అమ్మ చెల్లెలు అయిన జనగాం లక్ష్మి W/o సాయిలు శం బాలాజీనగర్, మరియు మా అమ్మ వదిన గు కోడిపట్లు మల్లన్ము w/o late చంద్రయ్య, రాం మజిట్పల్లి లు ఇంట్లో ఉండగా, మా అమ్మతి ఉన్నట్టుండి వాస సరిగా అందక ఇచ్చింది పడగా వెంటనే RVM ఆసుపత్రి, లక్ష్మక్కసల్లికి ఆటిలా తీసుకెళ్తుండగా మార్గమధ్యలో పౌరారం (గ్రా), వర్గల్ (మం), సిద్దిపేట్ (జి) వద్ద చనిపోయినది అని తెలిపినాడు. ఇట్టి మా అమ్మ ఇచమ్మ గారి మరణంపై మాకు మా తమ్ముడు రాజుపై అ
మానం కలదు. కావున మాఅమ్మ మరణానికి గల కారణాలు తెలుసుకోగలరని నా యొక్క
మన