మెదక్ జిల్లా మాసాయిపేట మండలం మాసాయిపేట గ్రామంలో మూడు నెలల నుండి జీతాలు లేక దళిత సపై కార్మికులను ఇబ్బందుల పాలు చేస్తూ ఎలా బ్రతకాలి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం జిల్లా కలెక్టర్ మాకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బిక్షటన చేస్తూ ఇదే మార్గమని ఆవేదన వ్యక్తపరిచారు