Month: December 2024

జావ ఎంతసేపు తాగుతారంటూ ప్రిన్సిపల్‌ ఆగ్రహం:

*యాదాద్రి జిల్లా లోతుకుంట ఆదర్శ పాఠశాలలో ఘటన* వలిగొండ: ఇద్దరు బాలికలను ప్రిన్సిపల్‌ విచక్షణారహితంగా కొట్టిన ఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని లోతుకుంట ఆదర్శ పాఠశాలలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్షిత, అఖిల లోతుకుంట ఆదర్శ పాఠశాలలో ఎనిమిదో…

జూనియర్ కళాశాల వద్ద ప్రమాద నివారణ చర్యలపై అవగాహన సదస్సు:

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ సదాశివ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మోడల్ స్కూల్ ఎదుట నేషనల్ హైవే అధికారులు. స్థానిక సీఐ సంతోష్ కుమార్ఎస్సై రంజిత్ నేషనల్ హైవే జంక్షన్ వద్ద ప్రమాద నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమం…

పాత్రికేయుడు పై దుర్భాషలాడిన కామారెడ్డి డిఎస్పి. డిఎస్పి పై ఎస్పి కి ఫిర్యాదు   :

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ కేసు వివరాలను తెలుసుకునేందుకు డిఎస్పి కార్యాలయానికి వెళ్లిన పాత్రికేయుడిని డిఎస్పి ఇష్టం వచ్చినట్టు తిట్టిన సంఘటన సోమవారం జరిగింది వివరాల్లోకి వెళితే సదాశివనగర్ మన తెలంగాణ మండల్ రిపోర్టర్ గా పని చేస్తున్న మహమ్మద్ రఫిక్…

రాష్ట్రస్థాయి CM CUP బేస్ బాల్ పోటీలకు ఇందల్వాయి యువకుడు ఎంపిక:

A9 న్యూస్. ఇందల్ వాయి నుండి 21 వరకు హైదరాబాద్ లోని LB స్టేడియంలో జరిగేటటువంటి రాష్ట్రస్థాయి సీనియర్ బేస్ బాల్ పోటీలకు ఇందల్వాయి గ్రామానికి చెందినటువంటి కొటాల శ్రీకర్ ఎంపిక అయినట్లు బేస్ బాల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి మధుసూదన్…

తెలంగాణలో టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల*:

హైదరాబాద్‌:డిసెంబర్‌ 18: తెలంగాణ టీచర్ ఎలిజిబి లిటీ టెస్ట్ 2024 డిసెంబర్‌ పరీక్షల షెడ్యూల్‌ తెలం గాణ విద్యాశాఖ విడుదల చేసింది. ఈ ఏడాది నవం బర్,20 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన విద్యాశాఖ ఈ మేరకు షెడ్యూల్‌ను ప్రకటించింది.…

అసెంబ్లీ ఉద్యోగుల ఎన్నికలకు నోటిఫికేషన్:

హైదరాబాద్:డిసెంబర్ 18 డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ నేడు విడుదల అయ్యింది. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల దాఖలు, స్క్రూటినీ, ఉపసంహరణ, పోలింగ్, ఫలితాల ప్రకటన వంటి వివరణలను అధికారులు వెల్లడించారు.…

బిఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్!*:

హైదరాబాద్ :డిసెంబర్ 18 కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి ఈరోజు సాయంత్రం బెయిల్‌ మంజూరైంది. లగచర్ల కేసులో నరేందర్‌ రెడ్డి,సహా నిందితులుగా ఉన్న 24 మంది రైతులకు నాంపల్లి కోర్టు బెయిల్‌ ఇచ్చింది. అంతకు ముందే కొండగల్‌ కోర్టులో బెయిల్‌…

కారు దిగిన బి ఆర్ ఎస్ యువజన విభాగం అధ్యక్షులు:నిలం రవి

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం :. 18 డిసెంబర్ నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణానికిచెందిన బీఆర్ఎస్ పార్టీ యూత్ టౌన్ ప్రెసిడెంట్ నీలం రవి మరియు బీఆర్ఎస్ యూత్ నాయకులు నరేష్, రాజు,…

కేటీఆర్,కౌశిక్ రెడ్డికి, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్ట్రాంగ్ వార్నింగ్:

హైదరాబాద్:డిసెంబర్ 18 అసెంబ్లీలో సహజంగా శాంత స్వభావంతో స్పీకర్ విధులు నిర్వహించే గడ్డం ప్రసాద్ బుధవారం నేటి సమావేశాల సందర్భంగా ఆగ్రహావేశాలను లోనయ్యారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదంచిన సందర్భంగా ఆటో డ్రైవర్ల సమస్యలపై సభలో అధికార,…

లింగంపల్లి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి పుష్పక్‌ బస్సులు*:

హైదరాబాద్: కూకట్‌పల్లి ఆర్టీసీ డివిజన్‌ పరిధి లింగంపల్లి నుంచి ఎన్‌జీవో కాలనీ వరకు గ్రీన్‌ ఎలక్ట్రిక్‌ మెట్రో బస్సులు ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ ఆర్‌ఎం కవితరూపుల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇవి 216/300 నెంబరుతో ఆపరేట్‌ అవుతాయని ఆమె తెలిపారు.…