Month: December 2024

బైక్ ర్యాలీ నిర్వహించిన భాజాపా పార్టీ*:

*మెదక్ పార్లమెంట్ కోకన్వీనర్ రవీందర్ గౌడ్* భారతీయ జనతా పార్టీ మెదక్ పట్టణం లోని ధ్యాచంద్ చౌరస్తా నుండి సాయిబాలజీ గార్డెన్ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు అదేవిధంగా నిరసన సభ లో పాల్గొన్న బిజెపి మెదక్ పార్లమెంట్ కన్వీనర్…

కేసీఆర్ చేయలేనిది.. రేవంత్ ఎలా చేస్తున్నారు..?*:

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన హామీలు, ప్రమాణాలు, అభివృద్ధి మాటల తూటాలు, జల్, జమీన్, జాబ్స్ గురించి చేసిన మాటలు ఇప్పటికీ మన చెవుల్లో గిర్రుగిర్రు మని తిరుగుతూనే ఉన్నాయి. కానీ కేసీఆర్ అధికారంలోకి…

ఇందిరమ్మ ఇండ్లు మెుబైల్ యాప్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి*  :

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:డిసెంబర్ 05 తెలంగాణలోని ఇండ్లులేని పేదలకు తీపి కబురు.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారు ల ఎంపిక కోసం ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం…

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట: మహిళ మృతి* 

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:డిసెంబర్ 05 పుష్ప 2 సినిమా చూసేం దుకు అల్లు అర్జున్ బుధవారం రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్డు లోని సంధ్య థియేటర్ కు వచ్చాడు. అల్లు అర్జున్ వస్తున్నాడన్న సమాచారం అందుకున్న అభిమానులు ఆయన్ని చూసేందుకు…

అంతర్జాతీయ వలంతరి దినోత్సవం:

ఆర్మూర్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్షుడు చెరుకు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వాలంటరీ దినోత్సవం పురస్కరించుకొని మన హెల్పింగ్ హాండ్స్ బ్లడ్ డోనర్స్ ఫౌండేషన్ ద్వారా ఆపదలో ఉన్నవారికి సరైన సమయంలో రక్తాన్ని అందిస్తూ వారి ప్రాణానికి ఎలాంటి…

హరీష్ రావు తో పాటు బి ఆర్ ఎస్ నాయకులు అరెస్ట్*:

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ని అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన విషయం తెలుసుకొని.. పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. హరీష్ రావు గారిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయనను వెంటనే విడుదల…

మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు?:

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: డిసెంబర్ 05 బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరిం చారు. మరోవైపు కౌశిక్…

ఉపాధ్యాయుల బధిలిలు:

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:డిసెంబర్ 05 తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు రంగం సిద్ధ మైంది. పరస్పర బదిలీల కోసం అర్జీలు పెట్టుకున్న ఉపాధ్యాయుల దరఖా స్తులను పరిశీలించి, వారి నుంచి వ్యక్తిగత పూచీ తీసుకొని, తదుపరి బదిలీ ఉత్తర్వులు…

ఆబరణాలు దోచుకెళ్లిన దొంగలను పట్టుకున్న పోలీసులు:

మెదక్ జిల్లా రామయంపేట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఈ సందర్భంగా కల్లు తాగిపించి బంగారం కమ్మలు దోచుకెళ్లిన నేరస్తులను పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపుతామని రామంపేట సీఐ వెంకటేష్ గౌడ్ మాట్లాడారు

మండల స్థాయి సిఎం కప్ ను విజయవంతం చేయాలి..:

ప్రజా పాలన విజయిత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న సి ఎం కప్ 2024 ను గ్రామ స్థాయి నుండి రాష్ర్ట స్థాయి వరకు నిర్వహిస్తున్న క్రీడా పోటీలను విజయవంతం చేయాలని మాసాయిపేట…