*మెదక్ పార్లమెంట్ కోకన్వీనర్ రవీందర్ గౌడ్*
భారతీయ జనతా పార్టీ మెదక్ పట్టణం లోని ధ్యాచంద్ చౌరస్తా నుండి సాయిబాలజీ గార్డెన్ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు అదేవిధంగా
నిరసన సభ లో పాల్గొన్న బిజెపి మెదక్ పార్లమెంట్ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్ ఈ సమావేశానికి అధ్యక్షతన వహించిన జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు అనంతరం మెదక్ జిల్లా సభ్యత్వ నమోదు ఇంచార్జ్ మురళీధర్ గౌడ్ , బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరింగింది