మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ని అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన విషయం తెలుసుకొని.. పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.
హరీష్ రావు గారిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్.
గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు, ఎల్ ఓ పీ మధుసూదనాచారి, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, వివేకానంద, ఎమ్మెల్సీలు శంబిపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మర్రి జనార్ధర్ రెడ్డి, శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, పల్లె రవికుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవి ప్రసాద్, గోసుల శ్రీనివాస్, కార్పొరేషన్ మాజీ చైర్మెన్లు, ఇతర బీఆర్ఎస్ నాయకులు..