స్వామి వివేకానంద విగ్రహం ఏర్పాటు చేయలని మున్సిపాల్ కమీషనర్ కి వినతి:
ఆర్మూర్ పట్టణంలో యువకులకు ఆదర్శప్రాయమైనటువంటి స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రముఖ న్యాయవాది జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ కమిషనర్ కు విన్నవించడమైనది. స్వామి వివేకానంద విగ్రహ ఏర్పాటులో ఆర్మూర్ పట్టణంలోని ప్రజలు, విద్యావంతులు, పారిశ్రామికవేత్తలు,వ్యాపారస్తులు, విద్యా-…