Month: September 2024

గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య

https://youtu.be/SnpnEvm0jBY కుద్వాన్పూర్ గ్రామానికి చెందిన సుకృత్ వయసు 22సం.లు అదే గ్రామానికి చెందిన రజిత అనే అమ్మాయిని సంవత్సరం కిందట కులాంతర వివాహం చేసుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్న… కొన్ని రోజులు సజావుగా సాగిన వీరి సంసారం ఈమధ్య వారిద్దరి మధ్య…

భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో…

రెడ్ అలర్ట్ నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: రానున్న 48 గంటలలో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, నిజామాబాద్…

కూకట్‌పల్లిలో కేరళ పోలీసుల తనిఖీలు….

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: కూకట్‌పల్లిలో కేరళ పోలీసుల తనిఖీలు. సినీ పరిశ్రమకు చెందిన నరసింహరాజుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. రెండున్నర కిలోలకుపైగా ఉన్న ఎండీఎంఏ డ్రగ్స్‌ స్వాధీనం. డ్రగ్స్‌ తయారు చేసి సినీ పరిశ్రమకు అందిస్తున్నట్లుగా సమాచారం. గత కొన్నాళ్ల…

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షం.. ఇవాళ అతిభారీ వర్ష సూచన

A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో వర్షం నిరంతరాయంగా కురుస్తోంది. ఆ ప్రాంతం ఆప్రాంతం అని లేకుండా.. అన్ని చోట్ల వర్షం కమ్మేసింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడటంతో జనజీవనం స్తంభించి పోయింది. ఇప్పటికే వాగులు వంకలు పొంగి…

తెలంగాణ సర్పంచ్ ఎన్నికల తేదీ ఖరారు !!

A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: TS EC Begins Rural Local Bodies Elections 2024: తెలంగాణ పంచాయతీ ఎన్నికల తేదీ ఖరారు అయినట్లే కనిపిస్తోంది. ఈ ఎన్నికలపై తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి కీలక ప్రకటన చేశారు.…

భారీ వర్షాలు.. ఈ జాగ్రత్తలు పాటించండి

A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: భారీ వర్షాలు.. ఈ జాగ్రత్తలు పాటించండి… ☞ వర్షంలో తడిచిన విద్యుత్ స్తంభాలు, తడి చేతులతో స్టార్టర్లు, మోటార్లు, స్విచ్ బోర్డులు ముట్టుకోవద్దు. ☞ విద్యుత్ లైన్లకు తగులుతున్న చెట్లను కూడా ముట్టుకోవద్దు. ☞ చిన్న…

RED ALERT.. అత్యంత భారీ వర్షాలు..

A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఇవాళ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు,…

భారీ వర్షసూచన కారణoగా ప్రజలు అప్రమత్తం గా ఉండాలి :భీమ్ గల్ సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ మహేష్

*భీంగల్ పట్టణ మరియు మండల ప్రజలకు భీంగల్ పోలీస్ వారి తరపున విజ్ఞప్తి..!* సదాశివ్ A9:న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం సెప్టెంబర్ 01:భీమ్ గల్ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఇవాళ,…

ప్రగతిశీల మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర ఏడవ మహాసభలకు బయలుదేరిన కార్యకర్తలు

A9 న్యూస్ ప్రతినిధి ధర్పల్లీ: ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ, తెలంగాణ రాష్ట్ర ఏడవ మహాసభలు ఆగస్టు 31 నా ఉదయం 10 గంటలకు విఎన్ టి నుండి ఇందిరా పార్కు వరకు మహిళల భారీ ప్రదర్శన, అనంతరం ఇందిరా పార్కులో…