బాబానగర్ గ్రామం లోఅంబేద్కర్ జయంతి సందర్బంగా ఘన నివాళులు
నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం బాబానగర్ గ్రామం లో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బి. ర్ అంబేద్కర్ గారి 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించరు. కార్యక్రమం ను ఉద్దేశించి పలువురు వ్యక్తలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం…