బహుజనుల ద్రోహి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
A9 న్యూస్ కొమరం భీమ్ ప్రతినిధి: బహుజనుల ద్రోహి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కు వ్యతిరేకంగా కొమురం భీమ్ జిల్లాలో గురువారం పోస్టర్లు వెలిశాయి. కౌటాల మండల కేంద్రంలో.. బహుజన ద్రోహి RSP గోబ్యాక్…