A9 న్యూస్ ప్రతినిధి:

నేడు బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ సమావేశం నేడు రాజమండ్రిలో బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, సోమువీర్రాజుతో పాటు ముఖ్య నేతలు రానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *