Month: January 2024

ఖుదావంద్ పూర్ శ్రీ లక్ష్మి అండళ్ సమెత శ్రీ వెంకటేశ్వరా స్వామి ఆలయానికి దుబాయ్ శ్రీను వాటర్ ఫ్రిడ్జ్ విరాళం

నిజామాబాద్ జిల్లా A9న్యూస్: నందిపేట్ మండలం ఖుదావంద్ పూర్ శ్రీ లక్ష్మి అండళ్ సమెత శ్రీ వెంకటేశ్వరా స్వామి ఖుదావంద్ పూర్ దేవస్థానం కు శ్రీ దుబాయ్ శ్రీను నందిపేట్ గారు భక్తులు సౌకర్యర్తం వాటర్ ఫ్రిడ్జ్ ను విరాళం గా…

కరోనా డేంజర్‌ బెల్స్‌.. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి

నిజామాబాద్ A9న్యూస్ : ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ మరోసారి భారత్‌లో చాప కింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు మహమ్మారి బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన రేకేత్తిస్తోంది. గడిచిన 24…

డిచ్పల్లి కిల్లా రామలయం దేవస్థానానికి చైర్మన్ నియమకం

నిజామాబాద్ A9 న్యూస్: కిల్ల డిచ్పల్లి గ్రామంలో దేవాలయ కమిటీ శ్రీ సీతారాముల వారి దేవస్థానానికి కమిటీ చైర్మన్ గా జంగం శాంతయ్య ను నియమించారు, అది ఏకగ్రీవంగా గ్రామ ప్రజల తరఫున, పాలకవర్గ సభ్యుల తరఫున, అన్ని వర్గాల కార్యకర్తలు…

దేశంలో కరోనా మరణాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి.

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : గడిచిన 24 గంటల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కొత్తగా 761 కొవిడ్‌-19 కేసులు నమోదైనట్లు కేంద్రం పేర్కొంది. అయితే, యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,423 నుంచి…

నందిపేట అస్తిత్వానికి ప్రతీక అయిన నంది గుడి చైర్మన్ గా మచ్చర్ల సాగర్ ఎన్నిక

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : నిజామాబాద్ నందిపేట్ మండల కేంద్రంలో ఈరోజు నందిపేట్ గ్రామ అభివృద్ధి కమిటీ, నందిపేట ప్రజలు, సమావేశమై నందికేశ్వర ఆలయ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీ చైర్మన్ గా మచ్చర్ల సాగర్, వైస్ చైర్మన్…

పెర్కిట్ పూసల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కి సన్మానం

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి పూలమాల శాలువాతో ఘనంగా సన్మానం ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని ఎమ్మెల్యే ఇంట్లో మర్యాదపూర్వకంగా, శుక్రవారం పెర్కిట్ పూసల సంఘం నూతన అధ్యక్ష, కార్యదర్శ, కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే పైడి…

జాతీయ స్థాయి అండర్ 17 కబడ్డీ ఛాంపియన్ కు బానోత్ విష్ణు ఎంపిక

నిజామాబాద్ A9 న్యూస్: జాతీయస్థాయి అండర్ 17 కబడ్డీ ఛాంపియన్ కు బానోత్ విష్ణు ఎంపిక ప్రజా జ్యోతి ఇందల్ వాయి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందల్ వాయి కీ చెందిన భానోతు విష్ణు జాతీయ స్థాయి అండర్ 17…

మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ముదిరాజ్

మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ముదిరాజ్ ప్రజా జ్యోతి ఇన్నల్వాయి మండలంలోని తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన మొహమ్మద్ ముస్తాక్ అనే వ్యక్తి మృతి చెందడంతో ఆ వ్యక్తి కుటుంబానికి…

సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

A9న్యూస్ : రాష్ట్రంలోని విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరిం చుకొని ఆరు రోజులు సెలవులు ప్రకటించింది. జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ సెలవులు ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల…

మున్సిపల్ చైర్ పర్సన్ పై ముగిసిన అవిశ్వాసం…. నెగ్గిన కౌన్సిలర్లు.

నిజామాబాద్ జిల్లా a9న్యూస్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పరిధిలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినిత పవన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ముగిసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య, జిల్లా…