డాక్టర్ మధు శేకర్ చేతుల మీదుగా కొత్త బజాజ్ పల్సర్ ఎన్150 ఆవిష్కరణ
నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణం లో సాయి కిరణ్ బజాజ్ షోరూంలో కొత్త బజాజ్ పల్సర్ ఎన్150 వాహనమును డాక్టర్ మధు శేఖర్ చైర్మన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చేతులమీదుగా ఆవిష్కరించారు. బజాజ్ కంపెనీ…