Month: October 2023

ప్రజా వ్యతిరేఖ రైతు వ్యతిరేఖ ప్రభుత్వలను నిలదీయండి- CPI ML న్యూడేమోక్రసి జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య.

నిజామాబాదు జిల్లా a9న్యూస్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజ వ్యతిరేఖ రైతు వ్యతిరేఖ విధానాలకు నిరసనగా రైతు ఉద్యమాలు వస్తున్నాయని, ఎన్నికలలో మరోసారి ప్రజలను, రైతులను,మోసం చేయడానికి అనేక కుట్రలతో వస్తున్నారని వారి విధానాలను నిలదీస్తామని CPI ML న్యూడేమోక్రసి జిల్లా…

ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా వినయ్ రెడ్డి ఖరారు

నిజామాబాద్ A9 న్యూస్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన తొలి జాబితాలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పేరు ఖరారైంది. ఈ నేపథ్యంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క,…

ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువతి ప్రవళిక కు ఆత్మకు శాంతి కలగాలని కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు

నిజామాబాద్ A9 న్యూస్: ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువతి ప్రవళిక కు ఆత్మకు శాంతి కలగాలని మరియు న్యాయం జరగాలని కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్బంగా నాయకులు వినయ్ రెడ్డి మాట్లాడుతు ప్రవళికది ఆత్మహత్య కాదు అది…

నిరుద్యోగుల హత్యలు ప్రభుత్వ హత్యలే!

నిజామాబాద్ A9 న్యూస్: నిరుద్యోగుల హత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి దాసు అన్నారు. నియామకాలు నీళ్లు నిధుల పేరుతో తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు ఊపిరి పోసి జీవితాలను ప్రాణాలను బలిదానం…

అత్యాచారం చేసిన ఏఆర్ కానిస్టేబుల్ నీ అరెస్ట్

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ లో వివాహిత మహిళను అత్యాచారం చేసిన ఏఆర్ కానిస్టేబుల్ నటరాజ్ ను పోలీసులు అదుపులో తీసుకున్నట్లు శనివారం తెలిసింది. వివాహిత మహిళపై అత్యాచారం బాల్కొండ నియోజకవర్గం లోని వేల్పూర్ మండల కేంద్రానికి…

44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం యూపీ చెందిన నలుగురు మృతి

నిజామాబాద్ A9 న్యూస్: ఇందల్వాయి మండలం చంద్రయాన్ పల్లి గ్రామం వద్ద 44వ జాతీయ రహదారిపై రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యూపీ చెందిన నలుగురు మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షులు స్థానికుల వివరాల ప్రకారం ప్రమాద వివరాలు ఈ…

వివాహిత మహిళపై ఏఆర్ కానిస్టేబుల్ అత్యాచారం

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల పెర్కిట్‌లో వివాహిత మహిళపై ఏఆర్ కానిస్టేబుల్ నటరాజ్ అత్యాచారం చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన…

ప్రజా వ్యతిరేక పాలకవర్గ పార్టీలను నిలదీయండి..!

నిజామాబాద్ A9 న్యూస్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పాలకులను నిలదీయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆర్మూర్ పట్టణములు ఐఎఫ్టియు ఆఫీసులో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. నరేంద్ర మోడీ…

బస్సు ఢీకొని యువకుడు మృతి

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ శివారులోని ముబారక్ నగర్ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందాడు. మామిడిపల్లి గ్రామానికి చెందిన రంజిత్ కుమార్, తన చిన్నాన్న గంగారంతో కలిసి పని కోసం నిజామాబాద్కు బైక్ పై వెళ్తుండగా. సుర్జిత్…

వేల్పూర్ ప్రశాంత్ రెడ్డి నివాసానికి చేరుకున్న కేసీఆర్

నిజామాబాద్ A9 న్యూస్: వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు కేసీఆర్ శుక్రవారం వేల్పూర్ లోని వేముల ప్రశాంత్ రెడ్డి స్వగృహానికి చేరుకున్నారు. ఆయనతోపాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు…