Month: October 2023

మరణించిన మున్సిపల్ కార్మికునికి నష్టపరిహారం చెల్లించి ఉద్యోగం కల్పించాలి సిఐటియు డిమాండ్

నిజామాబాద్ A9 న్యూస్: మరణించిన మున్సిపల్ కార్మికునికి నష్టపరిహారం చెల్లించి ఉద్యోగం కల్పించాలి సిఐటియు డిమాండ్ నిన్నటి రోజు జట్టింగ్ మిషన్ పై పనిచేస్తున్న అంజయ్య అనే కాంట్రాక్ట్ కార్మికుడు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దానితో అతని కుటుంబానికి…

రాంపూర్ గ్రామంలో ఘనంగా దేవి నవరాత్రి పూజలు

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ నియోజకవర్గం రాంపూర్ గ్రామంలో సాయంత్రం దుర్గా శరన్నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజు కాత్యాయని దేవి అవతారం 13వ వార్షికోత్సవం బ్రదర్స్ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రి మండపంలో పూజ, కుంకుమార్చన పూజ, హారతి, మంత్ర పుష్పము,…

రాహుల్ గాంధీ సభకు జక్రాన్ పల్లి మండల కాంగ్రెస్ నాయకులు

నిజామాబాద్ A9 న్యూస్: రాహుల్ గాంధీ సభకు జక్రన్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్మూర్ కు బయలుదేరారు. రాహుల్ గాంధీ సభకు వెళ్లడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చిన్నరెడ్డి, యువజన…

పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ దుర్మార్గపు సైనిక దాడి ఆపాలి…

నిజామాబాద్ A9 న్యూస్: *పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ దుర్మార్గపు సైనిక దాడి ఆపాలి. *పాలస్తీనా ప్రజా పోరాటానికి మద్దతుగా ఆర్మూర్ లో ప్రదర్శన. గాజా పై ఇజ్రాయిల్ దుర్మార్గపు సైనిక దాడిని ఆపి ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం నుండి ఇజ్రాయిల్…

ఆర్మూర్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

నిజామాబాద్ A9 న్యూస్: అచ్చమైన తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే మన ఆడపడుచుల వేడుకైన బతుకమ్మ పండుగ సంబురాలు గురువారం అర్మూర్ పట్టణంలో ఘనంగా జరిగాయి. ఆర్మూర్ పట్టణంలోని కాశీ హనుమాన్ పంథా సంఘంలో, పెర్కిట్ గురడి రెడ్డి సంఘంలో, 8వ…

నిజామాబాద్ జిల్లాకు నేడు రాహుల్ గాంధీ రాక….

నిజామాబాద్ A9 న్యూస్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించనున్నారు. ఇందూరు జిల్లా ప్రజల గురించి మాట్లాడేందుకు నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ లో, ఆర్మూర్ పట్టణంలోని బహిరంగ సభలకు ఏఐసీసీ అగ్ర నాయకుడు రాహుల్…

జాతీయ రాష్ట్ర నాయకత్వనికి కృతజ్ఞతలు తెలిపిన వినయ్ రెడ్డి

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నా పై నమ్మకం ఉంచి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు…

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, ముత్యాల సునిల్ రెడ్డిని పరామర్శించిన జిల్లా యువజన విభాగం సీనియర్ నాయకులు మల్యాల నర్సారెడ్డి.

నిజామాబాద్ జిల్లాA9న్యూస్. రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ గారు ఇటీవల మృతి చెందగా..ఆదివారం నాడు ఆయన్ను వేల్పూర్ లోని నివాసంలో పరామర్శించడంతో పాటు మరియు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల…

బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా ఈ రోజు తెలంగాణ భవన్ లో బీ ఫాo అందుకున్న 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు

నిజామాబాద్ జిల్లా A9న్యూస్. 1.కోనేరు కోనప్ప 2. దుర్గం చిన్నయ్య 3. దివాకర్ రావు 4. కోవా లక్ష్మీ 5. భూక్య జాన్సన్ నాయక్ 6. జోగు రామన్న 7. అనిల్ జాదవ్ 8. ఇంద్రకరణ్ రెడ్డి 9. విఠల్ రెడ్డి…

ఏ ఎస్ ఐ నీ పరామర్శించిన రిపోర్టర్ అబ్దుల్ అజీమ్.

నిజామాబాద్ జిల్లా A9న్యూస్. ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ గత నెల రోజుల క్రితం రోడ్డు దాటుతున్న క్రమంలో ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న TUWJ IJU జిల్లా సంయుక్త కార్యదర్శి ఆర్మూర్ బిగ్ టీవి రిపోర్టర్…