Month: August 2023

రోడ్డు దాటుతున్నారు వ్యక్తి నీ ఐచర్ ఢీ…

ఫ్లాష్ ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ A9 news https://youtu.be/E58tQf2r7R4 ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని ఐచర్ (డీసీఎం) వ్యాన్ ఢీ కొట్టింది. దీనితో వృద్ధురాలి కాలు నుజ్జు నుజ్జు అయ్యింది. ఐచర్ వాహనాన్ని వదిలి…

బస్టాండ్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే పట్టించుకోని అధికారులు….

నిజమాబాద్ A9 news ఇందల్వాయి మండలం ఆర్టీసీ బస్టాండ్ లో శనివారం చోటుచేసుకుంది, మధ్యాహ్నం నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో బస్టాండ్ పరిధిలో ఉన్నటువంటి ఉన్న దుకాణాలు సాయంత్రం 6 గంటల లోపే దుకాణదారులు మూసివేసుకొని వెళ్లిపోవడం జరిగింది. ఎవరికి చెప్పాల్నో…

అంతర్జాతీయ ఫోటోగ్రఫీ…పురస్కరించుకొని ఫోటోగ్రాఫర్లకు సన్మాన

నిజామాబాద్ A9 news రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీనియర్ ఫోటోగ్రాఫర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు పట్వారి గోపికృష్ణ మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ల యొక్క ఫోటో అమూల్యమైందని,చరిత్రను నిలుపుతోందని,…

ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ 5కే రన్….

నిజామాబాద్ A9 news ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ 5కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఆర్డీవో…

ఆర్మూర్ జెండా బాలాజీ ప్రతిష్టాపన

నిజామాబాద్ A9 news ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో సర్వసమాజ్ ప్రజా ఐక్య సమితి ఆధ్వర్యంలో జెండా బాలాజీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దత్తాత్రేయ ఆలయంలో ధ్వజస్తంభం శటగోపంకు పూజా కార్యక్రమాలు నిర్వహించి, పట్టణంలో జెండాను…

శ్రావణ శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించాన భక్తులు

నిజామాబాద్ A9 news ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శ్రావణ శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులు ఆలయంలో పప్పలారం నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెంకన్న మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో…

బీసీ గర్ల్స్ సంక్షేమ హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్ A9 news ఆర్మూర్ పట్టణంలో బీసీ గర్ల్స్ సంక్షేమ హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్యు ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ ఆఫీసర్కు ప్రతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పిడిఎస్యు ఆర్మూర్…

మున్సిపల్ కార్మికులు.. సమ్మె నాలుగో రోజుకు చేరింది

నిజామాబాద్ A9 news ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరింది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మికులకు సమాన…

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కు ఆత్మీయ సత్కారం

నిజామాబాద్ A9 news ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గృహం అంకాపూర్ నందు ఆర్మూర్ నియోజకవర్గం నుండి నూతనంగా నిజామాబాద్ జిల్లా పదాధికారిగా నియామకమైనటువంటి జెస్సు అనిల్ కుమార్ కు ఆత్మీయంగా ఆహ్వానించి బిజెపి రాష్ట్ర…

బీటీ రోడ్డు వేయించాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోరారు

నిజామాబాద్ A9 news ఆర్మూర్ మండలంలోని గోవింద్ పేట్ గ్రామం నుండి వేల్పూర్ మండలంలోని అమీనాపూర్ గ్రామం వరకు బీటీ రోడ్డు గురించి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిశారు. శనివారం ఆర్మూర్ నుండి…