Month: August 2023

మా సీఎం అభ్యర్థి కేసీఆర్.. మీ సీఎం అభ్యర్థి ఎవరు ?

నిజామాబాద్ A9 న్యూస్: *మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ కావాలా… 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలా … *మోటార్లకు మీటర్ల పెట్టమంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం *కార్పొరేట్లకు 15 లక్షల కోట్ల రుణమాఫీ చేసిన బీజేపీ సర్కార్…

టి.పి.సి.సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసిన ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణానికి చెందిన నాయకుడు ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి బిజెపి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ అసెంబ్లీ అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ…

ఎం.పీ అరవింద్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ ఎంపీ అరవింద్ జన్మదినవేడుకలు ఆర్మూర్ బీజేపీ నాయకుడు పైడి రాకేష్ రెడ్డి స్వగృహంలో అంకాపుర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ కి పైడి రాకెష్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్…

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి తెలిసేలా చేరవేయాలి..

నిజామాబాద్ A9 న్యూస్: *నందిపేట్ మండలంలో ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమంలో బిజెపి నాయకులు నందిపేట్ మండల కేంద్రంలో భారతీయ జనతాపార్టీ ఆదేశాల మేరకు పార్టీ మండల అధ్యక్షుడు భూతం సాయరెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యే ప్రవస్ యోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ…

ఆర్మూర్ ఎమ్మెల్యేను భారీ మెజారిటీతో గెలిపించాలి

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆర్మూర్ ఎమ్మెల్యే ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమాల పార్టీ కావాలనో లేక ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతారో ప్రజల్ని…

ఆర్మూర్ లో ట్రాఫిక్ మళ్లింపు ఆంక్షలు

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని రేపు శుక్రవారం ఉదయం 09 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంట వరకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ర్యాలీ సందర్భంగా ఆర్మూర్ టౌన్ నందు ట్రాఫిక్ మళ్లింపు ఆంక్షలు ఉంటాయని ఆర్మూర్ పట్టణ…

డాక్టర్ మధు శేఖర్ ని సన్మానించిన ప్రెస్ క్లబ్ సభ్యులు

నిజామాబాద్ A9 న్యూస్: ఇండియన్ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వైద్య ఆరోగ్యశాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చైర్మన్ గా ఆర్మూర్ కి చెందిన ప్రముఖ వైద్యులు మధుశేఖర్ ను సీఎం కేసీఆర్ ఇటీవల నియమించారు. ఈ సందర్భంగా గురువారం…

ఆర్మూర్ నియోజవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా అప్లికేషన్

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ నియోజకవర్గ మిర్థపల్లి గ్రామానికి చెందిన యల్ల సాయి రెడ్డి గాంధీభవన్ లో ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా అప్లికేషన్ వేశారు, ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ దేగాం ప్రమోద్, మంథని మాజీ సర్పంచ్…

పోలింగ్ బూత్ లను పరిశీలించిన తహసీల్దార్

నిజామాబాద్ A9 న్యూస్: సిరికొండ మండల తహసీల్దార్ న్యావనండి, రావుట్ల గ్రామాలలో పోలింగ్ బూతులు, 259, 260, 261, 264, 265, 266, 267 నంబర్లను పరిశీలించారు.. స్థానిక బి ఎల్ ఓ లకు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేయమని, కొత్తగా…

సెక్రెటరీ ఉద్యోగులకు పర్మిట్ ఉత్తర్లను అందజేసిన రూరల్ ఎమ్మెల్యే

నిజామాబాద్ A9 న్యూస్: సిరికొండ మండలానికి చెందిన 11 మంది కి పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగులను పర్మిట్ చేస్తూ ఉత్తర్లు అందజేసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.