Tuesday, November 26, 2024

డాక్టర్ మధు శేఖర్ ని సన్మానించిన ప్రెస్ క్లబ్ సభ్యులు

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నిజామాబాద్ A9 న్యూస్:

ఇండియన్ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వైద్య ఆరోగ్యశాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చైర్మన్ గా ఆర్మూర్ కి చెందిన ప్రముఖ వైద్యులు మధుశేఖర్ ను సీఎం కేసీఆర్ ఇటీవల నియమించారు. ఈ సందర్భంగా గురువారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో ఎం.జె ఆస్పత్రి లో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నూతనంగా నియమితులైన డాక్టర్ మధు శేఖర్ ను పుష్పగుచ్చాలు, శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు నెమలి ప్రశాంత్, సురేందర్ గౌడ్, ప్రెస్ క్లబ్ సీనియర్ జర్నలిస్టులు రాజేశ్వర్ గౌడ్, పుట్టి మురళి, అబ్దుల్ అజీమ్, ఖోడే మనోహర్, రాజేష్, బిజి ప్రసాద్, ఖోడే స్వామి తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here