నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ పట్టణానికి చెందిన నాయకుడు ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి బిజెపి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ అసెంబ్లీ అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ని, మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి గడుగు గంగాధర్ మరియు తేహర్ బిన్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.