నిజామాబాద్ A9 న్యూస్:

సిరికొండ మండల తహసీల్దార్ న్యావనండి, రావుట్ల గ్రామాలలో పోలింగ్ బూతులు, 259, 260, 261, 264, 265, 266, 267 నంబర్లను పరిశీలించారు.. స్థానిక బి ఎల్ ఓ లకు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేయమని, కొత్తగా ఏమైనా దరఖాస్తులు వస్తే తీసుకొమ్మని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *