Month: August 2023

ఇజ్రాయిల్ నుండి ఆర్థిక సహాయం

నిజామాబాద్ A9 news ఇందల్వాయి గ్రామానికి చెందిన సఫాయి కార్మికుడి భార్య తలారి రాణి షుగర్ సంబంధిత వ్యాధితో కాలు తీసివేయడంతో ప్రస్తుతం నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది విషయం తెలుసుకున్న ఇజ్రాయిల్ లోని ప్రవాస భారతీయులు ఇందల్వాయి గ్రామానికి చెందిన…

మామిడిపల్లిలో జాతీయ పతాకాలను ఇంటింటికి పంపిణి

ఆజాధికా అమృత్ మహోత్సవంలో భాగంగా 76 సంవత్సరాలు పూర్తిచేసుకుని 77 వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దోళ్ల గంగారెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మామిడిపల్లి నందు జాతీయ పతాకాలను ఇంటింటికి వెళ్లి ఇవ్వడమైనది.…

జిల్లాలో భూ కబ్జాలను అరికట్టాలి

*🔷 జిల్లాలో భూ కబ్జాలను అరికట్టాలి* *🔷 అమాయకుల భూములకు రక్షణ లేదు* *🔷 జిల్లా కలెక్టర్ను కలిసిన బీజేపీ నేత బుస్సాపూర్ శంకర్* జిల్లా లో అమాయక ప్రజల భూములకు రక్షణ లేకుండా పోతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు…

గాయకులతో కలిసి బతుకమ్మ పాటను పాడిన కవిత

గాయకులతో కలిసి బతుకమ్మ పాటను పాడిన కవిత సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత మీకు ఇష్టమైన పాటలను పంచుకోవడానికి వాట్సప్ నెంబర్ ఏర్పాటు ప్రజల నుంచి అరుదైన బతుకమ్మ పాటల సేకరణకు శ్రీకారం హైదరాబాద్:: బతుకమ్మ సంబరాలకు…

భారత రాష్ట్ర సమితి పార్టీ నందిపేట్ పట్టణ బూత్ సమావేశం

నందిపేట్ మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ నందిపేట్ పట్టణ బూత్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పట్టణంలోని పదివేల ఓట్లకు ప్రతి 60 మందికి ఒక ఇన్చార్జిని, పది బూతులకు ఒక ఇన్చార్జిని నియమించడం జరిగింది. తెలంగాణ…

తిరగబడుదాం తరిమికొడదాం తోడు దొంగల పార్టీలను

నిజామాబాద్ A9 news ఆర్మూర్ పట్టణంలో పి సి సి ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్ సహచర కాంగ్రెస్ నాయకులతొ కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన “తిరగబడదాం తరమికొడదాం ” కార్యక్రమం యొక్క వివరాలు కెసిఆర్, మోడీ ల గత…

నూతన మండలంలో నూతన ఎమ్మార్వో బాధ్యతలు శ్రీకరణ

నిజామాబాద్ A9 news ఇందల్వాయి మండల నూతన ఎం ఆర్ ఓ గా బాధ్యతలు స్వీకరించారు, వెంకట్రావు ను మర్యాదపూర్వకంగా ఇందల్వాయి ఎంపీపీ రమేష్ నాయక్, ఎంపీ డీవో రాములు నాయక్, ఎంపీవో రాజ్ కాంత్ రావు. ఎమ్మార్వో వెంకట్రావును సన్మానం…

తుటిలో తప్పిన ప్రమాదం

నిజామాబాద్ A9 news ఆర్మూర్ పట్టణంలోని ఆర్మూర్ డిపోకు చెందిన బస్సు నిజామాబాద్ కు వెళ్తుండగా ఆర్మూర్ బృందావన్ టాకీస్ ముందు బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి కి పిడ్స్ రావడంతో బస్సులో నుండి కింద పడిపోయాడు డ్రైవర్ అప్రమత్తమై బస్సును వెంటనే…

నవజాత శిశువుల కొరకు స్టెబిలైజేశన్ యూనిట్ ను MLA గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో‌ఈ రోజు నూతనంగా ఏర్పాటు చేసిన నవజాత శిశువుల కొరకు స్టెబిలైజేశన్ యూనిట్ ను గౌరవ శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి , కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్…

“100 అబద్ధాల బీజేపి”

“100 అబద్ధాల బీజేపి” అన్న పేరుతో బీఆర్ఎస్ సోషల్ మీడియా బృందం సంకలనం చేసిన సీడి మరియు బుక్‌లెట్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్ విడుదల చేశారు. బి ఆర్ఎస్ సోషల్ మీడియా బృందం సంకలనం చేసిన “బిజెపి…