నిజామాబాద్ A9 news
ఇందల్వాయి గ్రామానికి చెందిన సఫాయి కార్మికుడి భార్య తలారి రాణి షుగర్ సంబంధిత వ్యాధితో కాలు తీసివేయడంతో ప్రస్తుతం నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది విషయం తెలుసుకున్న ఇజ్రాయిల్ లోని ప్రవాస భారతీయులు ఇందల్వాయి గ్రామానికి చెందిన జక్కుల ప్రవీణ్ అతని ఫ్రెండ్స్ తో చెప్పడంతో అందరు కలిసి 35 వేలు నగదును పంపగా అట్టి నగదు రూపాయిలు జక్కుల ప్రవీణ్ ఆన్న జక్కుల బుమన్న చేతుల మీదుగా అందచేయటం జరిగింది. ఇందుకు సహకరించినా చింతలూరు గంగారెడ్డి కి జక్కుల ప్రవీణ్ ధన్యావాదాలు తెలిపారు.