Month: August 2023

మున్సిపల్ కార్మికులకు మద్దత్తు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

నిజామాబాద్ A9 news మున్సిపల్ కార్మికులకు మద్దత్తు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తరపున తమ న్యాయబద్దమైన సమస్యల పరిష్కారం కొరకు సమ్మె చేస్తున్న ఆర్మూర్ మున్సిపల్ కార్మికులకు మద్దత్తు తెలిపి వారి సమస్యలు పరిష్కారం అయ్యే…

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 373వ జయంతి ఉత్సవాలు

నిజామాబాద్ A9 news ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 373వ జయంతి ఉత్సవాలు, ఆర్మూర్ మండలం, చిట్టాపూర్ గ్రామంలో గౌడ సంఘం అధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్…

ప్రభుత్వ వైద్య,ఆరోగ్యశాఖ రాష్ట్ర చైర్మన్ ను సన్మానించిన కేసీఆర్

నిజామాబాద్ A9 news ప్రభుత్వ వైద్య,ఆరోగ్యశాఖ రాష్ట్ర చైర్మన్ ను సన్మానించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర చైర్మన్ గా ఆర్మూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,…

బడుగుల పాలిట బాహుబలి సర్వాయి పాపన్న

నిజామాబాద్ A9 news అణగారిన బడుగు బలహీన వర్గాలకు బాహుబలిగా సర్దార్ సర్వాయి పాపన్న నిలిచాడని అన్నారు. శుక్రవారం ఆర్మూర్ పట్టణకేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల హౌసింగ్ బోర్డ్ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న 373వ జయంతి ఉత్సవాలను…

దేగం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి వేడుకలు

నిజామాబాద్ A9 news ఆర్మూర్ నియోజకవర్గంలోని దేగం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపించిన దేగం గ్రామస్తులు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్.వై.పి. రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపీపీ…

ఆరే కటిక కులానికి తగిన గుర్తింపు ఇవ్వాలి

నిజామాబాద్ A9 news * ఆరే కటికలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి * ఇందిరా పార్కు వద్ద మహా ధర్నాలో బుస్సాపూర్ శంకర్ రాష్ట్ర ప్రభుత్వం ఆరే కటిక కులానికి తగిన గుర్తింపు ఇస్తూ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని…

కాంగ్రెస్ పార్టీకి షాక్ ల మీద షాక్లు…

హైదరాబాద్ A9 news *కారు ఎక్కేందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి సిద్ధమా..? *కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ ల మీద షాకులు తగులుతున్నాయి. *రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చెయ్యనున్న జగ్గారెడ్డి. కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ ల మీద…

తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్ లకు 1399 కోట్ల ఆదాయం

తెలంగాణ A9 news *మద్యం దుకాణాల లైసెన్స్ లకు ఎక్సైజ్ శాఖ ప్రకటన *ఆగస్టు 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ *ఆగస్టు 18తో ముగియనున్న గడువు *ఇప్పటివరకు 69,965 దరఖాస్తులు *ప్రభుత్వానికి రూ.1,399 కోట్ల ఆదాయం తెలంగాణలో మద్యం దుకాణాల ఏర్పాటుకు…

ఇండ్ల స్థలం లేని వారి గతి ఏంటి.??

నిజామాబాద్ A9 news *ఇందల్వాయి తాసిల్దార్ వెంకట్రావు కు వినతి పత్రం అందజేసిన మండల బిజెపి అధ్యక్షులు *డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులకు తక్షణమే పంపిణీ చేయాలని బిజెపి డిమాండ్ *స్థలాలు లేని వారికి మూడు లక్షల గృహలక్ష్మి పథకం…

నూతన రేషన్ కార్డుల జారీపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు

హైదరాబాద్ A9 news సామాజిక మాధ్యమాలు, ఇతరత్రాచోట్ల రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై వస్తున్న సమాచారం తప్పు గత కొన్ని రోజులుగా వివిధ సామాజిక మాధ్యమాలు, ఇతరత్రా ప్రచారాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలైంది అని వస్తున్న అసత్య ప్రచారాల్ని…