యువకులు చదువు పట్లనే కాకుండా క్రీడల పట్ల కూడా ఆసక్తి పెంపొందించుకోవాలని….
నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : ఏబీవీపీ ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగ క్రీడా సమ్మేళనం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చాలా మైదానంలో రెండవ రోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విభాగ్ సంఘటన మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ…