Category: హైదరాబాద్

హైదరాబాద్ టు అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే కు గ్రీన్ సిగ్నల్:

హైదరాబాద్:ఏప్రిల్ 10 ఏపీ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్రం ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా అమరావతి, హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే డీపీఆర్ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఫిబ్రవరి 3న…

గుడ్‌న్యూస్.. హైదరాబాదీల ట్రాఫిక్‌ కష్టాలకు చెక్:

హైదరాబాద్, ఏప్రిల్ 10: హైదరాబాద్ నగర వాసులకు మరో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. సిటీలో ఎక్కడా లేని విధంగా రెండు ఫ్లైఓవర్లపై నుంచి దీన్ని చేపట్టారు. గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వరకు చేపడుతున్న ఫ్లైఓవర్ నిర్మాణం తుదిదశకు చేరుకుంది.…

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్.:

నిజామాబాద్, ఏప్రిల్ 10: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో షకీల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ కేసుల్లో షకీల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. కొంతకాలంగా ఆయన దుబాయ్‌లోనే ఉంటున్నాయి. అయితే షకీల్ తల్లి…

బీజేపీకి రేవంత్ సహకారం.. ఎంపీ అవరింద్ సంచలన కామెంట్స్.:

హైదరాబాద్, ఏప్రిల్ 10: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారం రావడం అనేది తమ పార్టీ నేతల చేతుల్లోనే ఉందన్న ఆయన.. దీనికి రేవంత్ రెడ్డి సహకారం కూడా ఉంటుందని వ్యాఖ్యానించారు. గురువారం…

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. రానున్న గంటలో:

హైదరాబాద్, ఏప్రిల్ 10: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో గంటలో నగర వ్యాప్తంగా భారీగా వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. భారీ వర్ష…

తెలంగాణ రాష్ట్రానికి భారీ హెచ్చరిక:

హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణకు భూకంప హెచ్చరిక భయాందోళనకు గురిచేస్తోంది. రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రత గట్టిగా ఉంటుందని చెబుతున్నారు. ఆ భూకంప తీవ్రత హైదరాబాద్, అలాగే అమరావతి వరకు కూడా ఉంటుందని అంటున్నారు.…

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.:

హైదరాబాద్:ఏప్రిల్ 10 సైనిక పాఠశాలల తరహాలో పోలీసుల పిల్లలకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలో తొలి స్కూల్ ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఉదయం ప్రారంభించారు. విద్యాసంస్థ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని…

ఈ నెల 17 న జేఈఈ మెయిన్ ఫలితాలు:

హైదరాబాద్:ఏప్రిల్ 10 జేఈఈ మెయిన్‌ ఫలితాలు ఈ నెల 17న విడుదలకా నున్నాయి. సెషన్‌-2 పేపర్‌- 1బీఈ, బీటెక్‌ పరీక్షలు మంగళవారంతో ముగి యగా, పేపర్‌-2,బీఆర్క్‌, బీ ప్లానింగ్‌పరీక్ష బుధవారంతో ముగిసింది… మొదటి సెషన్‌ ఫలితాలు ఫిబ్రవరిలో విడుదల కాగా, రెండో…

గవర్నర్లకు వీటో అధికారం లేదు: సుప్రీంకోర్టు తీర్పు.

A9 న్యూస్, ఏప్రిల్ 9: ఆర్టికల్ 200 ప్రకారం అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు గవర్నర్లు నొక్కిపెట్టలేరు. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్ రవిపై సుప్రీం సీరియస్. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో గవర్నర్లు మార్గదర్శిగా, తత్వవేత్తగా పనిచేయాలి. రాజకీయ ప్రేరణతో ఉండకూడదు. గవర్నర్ అధికారాలు, బాధ్యతలపై…

తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ:

A9 న్యూస్, ఏప్రిల్ 9: తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ఆదిలాబాద్,కుమురంభీం, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్‌,…