పెళ్లి పత్రికపై వినాయక చిత్రాన్ని ముద్రించిన ముస్లిం కుటుంబం:
A9NEWS పెళ్లి పత్రికపై వినాయక చిత్రాన్ని ముద్రించిన ముస్లిం కుటుంబం ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ ముస్లిం కుటుంబం తమ కుమార్తె పెళ్లి కార్డుపై గణేశుడి చిత్రాన్ని ముద్రించింది. హిందూ సమాజంలోని ప్రజలకు ప్రేమపూర్వక ఆహ్వానం కోసం ఈ కార్డును ముద్రించినట్లు వధువు…