జేపీసీకి జమిలి బిల్లు.. లోక్ సభలో ఓటింగ్*:
A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: 1) ఈ రాజ్యాంగ (129వ సవరణ) జమిలి సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనుంది. అయితే బీజేపీ అతిపెద్ద పార్టీ కావడంతో.. ఈ జేపీసీకి బీజేపీ ఎంపీనే అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. అలాగే ఈ కమిటీలో…