లక్ష్యం ముందు పేదరికం ఓడిపోతుంది
హైదరాబాద్ A9 news హమాలీ కూతురు తొలి ప్రయత్నంలోనే సివిల్ ఎస్సైగా ఎంపికై తన లక్ష్యానికి పేదరికం అడ్డుకాదంటూ చాటిచెప్పింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన హేమలత ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి పూర్తి చేసి ఓపెన్ డిగ్రీ,…