A9 news
దేశంలో కోటికిపైగా వార్షిక ఆదాయమున్నవారి పెరుగుతోందని ఐటీ శాఖ వెల్లడించింది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయానికి సంబంధించి 2022-23 మదింపు సంవత్సరానికి దాఖలైన ట్యాక్స్ రిటర్న్స్ వివరాల ప్రకారం దేశంలో ఏటా 1,69,890 మంది. కోటికిపైగా ఆదాయాన్ని పొందుతున్నట్లు తెలిపారు. ఈ సంఖ్య 2020-21 లో 81,653గా ఉండగా.. 2021-22లో 1,14,446కి పెరిగింది. 2022-23లో మరో 55 వేలకుపైగా పెరిగిందని ఐటీ శాఖ తెలిపింది.