Category: తాజా వార్తలు

ఆర్మూర్ బైపాస్ రోడ్డు వద్ద.. కిషన్ రెడ్డి కి స్వాగతం పలికి బిజెపి నాయకులు..

నిజామాబాద్ A9 న్యూస్: నిర్మల్ లో రైతుల దీక్షకు సంఘీభావం తెలపడానికి వెళ్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ని ఆర్మూర్ బైపాస్ రోడ్డు వద్ద బిజెపి నాయకులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా…

నాగుల పంచమి సందర్భంగా మొక్కులు చెల్లించుకున్న భక్తులు….

నిజామాబాద్ A9 న్యూస్ : ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ప్రజలు నాగుల పంచమి పండుగను ఘనంగా జరుపుకున్నారు.నాగుల పంచమి సందర్భంగా పుట్టలో పాలు పోసి మొక్కలు చెల్లించుకున్నారు. పట్టణంలోని కుక్కల గుట్ట, వీరభద్ర ఆలయం, మామిడిపల్లి హనుమాన్ ఆలయాల్లో…

నాగుల పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు……

నిజామాబాద్ A9 న్యూస్: ఇందల్వాయిలో మండల కేంద్రంలోని తిరుమనపల్లి గ్రామ పరిధిలోగల రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో నాగుల పంచమి పండుగను, పరిసరాల గ్రామ మహిళలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టల పాలు పోసి వారి కుటుంబాలు బాగుండాలని, అన్నదమ్ములకు ఆవుపాలతో…

బిఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన సీఎం కేసీఆర్… 115 మంది జాబితాలు

తెలంగాణ A9 news: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన కారు పార్టీ తొలి జాబితా వచ్చేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ లో సోమవారం అధికారికంగా జాబితాను విడుదల చేశారు. మొత్తం 115 మంది సభ్యులతో…

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం- అరగంట కాలనీ శుభ్రత……

నిజామాబాద్ A9 news: ఆర్మూర్ పట్టణంలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు పట్వారి గోపికృష్ణ అధ్యక్షతన ఆదివారం- అరగంట అనే కార్యక్రమాన్ని ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల ప్రభుత్వ పార్కులో శుభ్రత మరియు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు…

పద్మశాలి శంఖారావం పోస్టర్ ఆవిష్కరణ……

నిజామాబాద్ A9 news: ఆర్మూర్ నియోజకవర్గం పిప్రి గ్రామంలో పద్మశాలి లు రాజకీయంగా ఆర్ధికంగా మరింత ఎదగాలని కలసి కట్టుగా సమాజం కోసం ఉద్యమించాలని పద్మశాలి సంక్షేమ సేవ సమితి అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్, ప్రధాన కార్యదర్శి కోక్కుల రమాకాంత్…

తిరుమల కాలనీ అభివృద్ధి కమిటీ ఎన్నికలు…..

నిజామాబాద్ A9 news: ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీ అభివృద్ధి కమిటీ ఎన్నికలు ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏడో వాడు కౌన్సిలర్, ఇట్టెడి నర్సారెడ్డి, హాజరై కాలనీ ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలని తాను సంపూర్ణంగా సహకరిస్తానని తెలియజేయడం…

కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు… అభివృధి మొత్తం ఏమ్మెల్యే జీవన్ రెడ్డి తోనే సాధ్యం….

నిజామాబాద్ A9 news ఆర్మూర్ నియోజకవర్గం లోని చేపూర్ గ్రామంలో మైనారిటీ కమిటీ హాల్ పనులు ప్రారంభం చేసిన చేపూర్ సర్పంచ్ టీసీ సాయన్న మరియు టెలికాం డైరెక్టర్ షాహిద్, ముస్లిం మాత పెద్దలు మర్కజ్ అధ్యక్షులు మొయినుద్దీన్, చేపూర్ మర్కజ్…

రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు….

నిజామాబాద్ A9 news: రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా ఆర్మూర్ అంగడి బజారులో గల ఆయన విగ్రహనికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి ఆయన దేశానికీ చేసిన సేవలను, తీసుకువచ్చిన విప్లవత్మక మార్పులను గుర్తు చేసుకొని ఆయన ఆశయాలను కొనసాగిస్తాం…

ఆర్మూర్ ఎమ్మెల్యే ది రాజకీయమా…?రౌడీయిజమా…?

నిజామాబాద్ A9 news భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రవస్ యోజన లో భాగంగా ఆర్మూర్ వచ్చినటువంటి మహారాష్ట్ర వణి నియోజకవర్గ ఎమ్మెల్యే సంజీవరెడ్డి బాపూరావు ఆదివారం ఆర్మూర్…