నిజామాబాద్ A9 news
ఆర్మూర్ నియోజకవర్గం లోని చేపూర్ గ్రామంలో మైనారిటీ కమిటీ హాల్ పనులు ప్రారంభం చేసిన చేపూర్ సర్పంచ్ టీసీ సాయన్న మరియు టెలికాం డైరెక్టర్ షాహిద్, ముస్లిం మాత పెద్దలు మర్కజ్ అధ్యక్షులు మొయినుద్దీన్,
చేపూర్ మర్కజ్ అధ్యక్షులు షహాడ్ మాట్లాడుతూ ఆర్మూర్ నియోజికవర్గంలో ముస్లిం లకు ఇప్పటికి ప్రతి మండలానికి మూడు లేదా నాలుగు గ్రామాలలో పనులు ప్రారంభం అయ్యాయి ఏమ్మెల్యే జీవన్ రెడ్డి మైనారిటీ లకు ఎల్లపుడు అండగా ఉంటూ మా గ్రామానికి ముస్లిం కామినిటీ హాల్ 5 లక్షలు మంజురు,
చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఆశన్నగారి రాజేశ్వర్, టిసి సాయన్న కి ధన్యవాదాలు తెలిపిన ముస్లిం పెద్దలు మరియు ఏమ్మెల్యే జీవన్ రెడ్డి కి మేము ఏకగ్రివంగా ఆయనకే మా మద్దతు ఇస్తాం అన్నారు. ఆర్మూర్ లో కుడ మైనారిటీ ఫంక్షన్ హాల్ 1 కోటితో పనులు జరుగుతున్నాయి,అలాగే నందిపేట లోకూడా షాదీ ఖన పూర్తీ అవ్వడం జరిగింది.
అని తేలిపారు కాంగ్రెస్ పార్టీ ముస్లిం లకు చేసింది ఎం లేదు కేవలం ఓటు రాజకీయాల కోసం ముస్లిం పై అనుకూలంగా మాట్లాటం తప్ప ముస్లింలకు చేసింది ఏం లేదని అన్నారు. ఈ కార్యక్రమం లో ముస్లిం అధ్యక్షులు
రాజుల్లాహ్ ఖాన్, యూత్ నాయకులూ అమీర్, అంజుమ్, మంజూరు, కలీం, ఖాలెద్, ఫహద్, అదిల్, సుమేరు, అమీర్, సద్దాం, అజర్ తదితరులు పాల్గొన్నారు.